మాకు తెలియకుండా ఎలా అమ్ముకుంటారు వర్గాలుగా విడిపోయి లీడర్ల పంచాయతీ వాటాల లొల్లిపై ఎమ్మెల్యే సీరియస్ సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: జిల్లాలోని బిజినేపల్లి మండలం కేంద్రంలో ఉన్న చాకలివాని చెరువు నల్లమట్టి పంచాయితీ మండలంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒక్కసారిగా వర్గవిభేదాలు రచ్చకెక్కాయి. లీడర్ల మధ్య పంచాయితీ రోజురోజుకు కాసింత పెరుగుతూ వస్తోంది. రెండురోజుల క్రితం ‘మట్టిపాలిటిక్స్’ శీర్షికన ‘సామాజిక సారథి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంతో జిల్లా అధికారులతో పాటు స్థానిక […]