విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సామాజిక సారథి, హాలియా: స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి నల్గొండ జిల్లా శాసన మండలికి జరుగుతున్న ఎన్నిక లాంఛనప్రాయమే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మిర్యాలగూడ వైష్ణవి గ్రాండ్ లో ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, శాసనమండలి సభ్యులు గుత్తా […]
భూముల లాక్కుంటే పేదలు బతికేదెట్లా? బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలే ముఖ్యమా? అబద్ధాల కేసీఆర్పాలనకు చరమగీతం పాడాలి బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సామాజిక సారథి, కామారెడ్డి: ‘అసైన్డ్భూములు ఏమైనా మీ తాత జాగీరా..? భూములు గుంజుకుంటే ఈ పేద రైతులు ఎలా బతకాలి’ అని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మీ ఫామ్ హౌస్ భూములను గుంజుకుంటే ఊరుకుంటారా? పేదలు […]