‘గద్దలకొండ గణేష్’ లో అచ్చతెలుగు అమ్మాయిలా అలరించిన పూజాహెగ్డే వచ్చే ఏడాది సంక్రాంతికి ‘రాధే శ్యామ్’ తో అభిమానులను అలరించనుంది. తర్వాత ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’తో సందడి చేయనుంది. ఇవి కాక బాలీవుడ్లో భాయ్ సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కబీ దీవాలీ’లో నటిస్తోంది. రీసెంట్ గా ‘సర్కస్’ మూవీ కి కమిట్మెంట్ఇచ్చింది. ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ గాళ్ ఇప్పుడొక హిస్టారికల్ మూవీలో నటించనుందని టాక్. చారిత్రక కథలను అద్భుతంగా […]
సారథి న్యూస్, ములుగు: విద్యారంగ సమస్యలపై హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జాక్టో, యూఎస్పీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైందని ములుగు జిల్లా జాక్టో చైర్మన్ ఏళ్ల మధుసూదన్ తెలిపారు. కార్యక్రమానికి ములుగు జిల్లాలోని 9 మండలాల నుంచి తరలివెళ్లినట్లు తెలిపారు. ధర్నాలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సోలం కృష్ణయ్య, ఎస్టీయూ ములుగు మండలాధ్యక్షుడు గన్నోజు ప్రసాద్, వెంకటాపూర్ అధ్యక్షుడు బండారి జగదీశ్, రామారావు, రమణయ్య, శేషాచలం, గోవర్ధన్, భాస్కర్, మంగపేట […]