Breaking News

Day: June 9, 2020

74 రోజులు ఒంటరి జీవితం గడిపా..

ముంబై: దేశంలో కరోనా కల్లోలం మొదలవుతున్న రోజుల్లో.. ఘనాకు చెందిన ఓ ఫుట్​ బాలర్​ స్వదేశానికి వెళ్లడానికి చాలా పెద్ద సాహసమే చేశాడు. రైల్లో త్రిస్సూర్ నుంచి ముంబైకి వెళ్లి విమానాశ్రయానికి చేరుకున్నాడు. కానీ అంతర్జాతీయ విమానాలు బంద్ అని తేలడంతో ముంబై విమానాశ్రయం టెర్మినల్ పక్కన 74 రోజుల పాటు ఒంటరి జీవితం గడిపాడు. చేతిలో ఉన్న రూ.వెయ్యితో కాలం వెళ్లదీశాడు. ఆ మధ్య కాలాన్ని ఎలా నెట్టుకొచ్చాడు?పెట్టింది తిని..ప్రతి ఏడాది కేరళలో జరిగే సెవెన్ […]

Read More

కోహ్లీ గొప్ప ఆటగాడు

కరాచీ: సమకాలిన క్రికెట్​లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలా… సహచరుల్లో స్ఫూర్తిని నింపే ఆటగాళ్లు లేరని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్​మెన్​ అమీర్ సోహైల్ ప్రశంసలు కురిపించాడు. ఈ విషయంలో తమ దిగ్గజ ఆటగాడు జావేద్ మియాందాద్​తో పోలిక ఉందన్నాడు. ‘ప్రస్తుత తరంలో కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు. అతని చుట్టూ ఉండే ప్లేయర్లలో చాలా స్ఫూర్తి నింపుతాడు. గొప్ప క్రికెటర్లలో ఉండే గొప్పదనం ఇదే. దిగ్గజాల సరసన చోటు సంపాదించాలంటే ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉండాలి. క్రికెట్​లో […]

Read More