Breaking News

Day: June 1, 2020

తండ్రికానున్న హార్దిక్

ముంబై: టీమిండియా ఆల్​ రౌండర్ హార్దిక్ పాండ్యా.. అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తన ప్రేయసి, కాబోయే భార్య నటాషా గర్భవతి అని ప్రకటించాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఎంగేజ్​మెంట్​ తంతును ముగించిన హార్దిక్ త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నానని తెలిపాడు. గర్భంతో ఉన్న తన భార్యతో కలిసి దిగిన ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. ‘నేను, నటాషా కొత్త అంకంలోకి అడుగుపెడుతున్నా. సాఫీగా సాగుతున్న మా ప్రయాణం మరింత మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. మా జీవితాల్లోకి […]

Read More

జహీర్ షూస్​తో అరంగేట్రం చేశా

న్యూఢిల్లీ: తన కెరీర్ లో ఆడిన తొలి వన్డేలో జహీర్ ఖాన్ షూస్ వేసుకుని బరిలోకి దిగానని టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గుర్తుచేశాడు. ఆనాడు జరిగిన సంఘటనను అతను గుర్తుచేసుకున్నాడు. ‘ఐర్లాండ్​తో సిరీస్​కు నేను ఎంపికయ్యా. మ్యాచ్​కు ముందు రోజు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను మాత్రం ఓ పక్కన నిలబడ్డా. దీనిని గమనించిన ద్రవిడ్ ప్రాక్టీస్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించాడు. అప్పుడు నా వయసు 18 ఏళ్లు. ద్రవిడ్ చాలా సీనియర్ […]

Read More

ప్యాడ్స్ అడుక్కున్నా.. సెంచరీ కొట్టా

న్యూఢిల్లీ: కరోనా లాక్​ డౌన్​తో ఇంటికే పరిమితమైన బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. ఓ రంజీ మ్యాచ్​లో అజిత్ వాడేకర్ ప్యాడ్స్ కట్టుకుని బరిలోకి దిగాల్సి వచ్చిందన్నాడు. అయితే ఆ మ్యాచ్​లో శతకం కొట్టడంతో తన కెరీర్ ఊపందుకుందని చెప్పాడు. ‘శ్రీలంకలో ఇంటర్‌ యూనివర్సిటీ క్రికెట్‌ టోర్నీలో ట్రిపుల్‌ సెంచరీ చేయడంతో నాకు భారత్ జట్టు నుంచి పిలుపు వచ్చింది. కానీ ముంబై రంజీ […]

Read More

అమ్మో.. మిడతల దండు

అనంత, విశాఖ జిల్లాల్లో కలకలం సారథి న్యూస్​, అనంతపురం: మిడతల దండు రైతులను కలవరవపెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో రెండు రోజుల క్రితం ఓ మిడతల దండు కనిపించింది. అలాగే విశాఖపట్నం జిల్లా కశింకోట మండలంలో కూడా పంటలపై ఈ దండు వాలింది. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా వివిధ పంటలపై దాడిచేస్తోంది. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో జిల్లేడు చెట్లపై మిడతల గుంపు వాలింది. వాటి సంచారంపై స్థానికులు, రైతులు అగ్రికల్చర్​ […]

Read More