Breaking News

Month: May 2020

పాయల్ షార్ట్ ఫిల్మ్

పాయల్ షార్ట్ ఫిల్మ్

యాక్షన్​ గ్లామర్​ను కూడా మస్త్​ గుప్పిస్తోంది పాయల్ రాజ్​పుత్​.. ఆరెక్స్ 100, ఆర్డీఎక్స్​ లవ్ లాంటి సినిమాలతో కుర్రకారుని మైకంలో ముంచేసింది. గత ఏడాది వెంకటేశ్​, నాగచైతన్యల సినిమా ‘వెంకీమామ’లో కూడా మంచి రోల్ పోషించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయేసరికి పాపకి తెలుగులో కొద్దిగా అవకాశాలు తగ్గినమాట వాస్తవమే. కానీ తమిళంలో ‘ఏంజెల్’ అని సినిమాతో కోలీవుడ్​కు ఎంటర్​ అవడానికి సిద్ధపడుతోంది. ఈలోపు లాక్​ డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ గ్లామర్ డాల్ […]

Read More
బాధితులకు అండగా ఉంటాం

బాధితులకు అండగా ఉంటాం

– మంత్రి ధర్మాన కృష్ణదాస్ సారథి న్యూస్, శ్రీకాకుళం: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతిచెందిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతిచెందిన ఆంధ్రా మెడికల్ కాలేజీ స్టూడెంట్​ విద్యార్థి చంద్రమౌళి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నష్టపరిహారం చెక్కును శనివారం అందజేశారు. చంద్రమౌళి స్వగ్రామం సంతకవిటి మండలం కావలి గ్రామానికి వెళ్లి చంద్రమౌళి […]

Read More

ఉరివేసుకుని జంట ఆత్మహత్య

సారథి న్యూస్​, నిజామాబాద్​: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్ర శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు సూసైడ్​ చేసుకున్నారు. శనివారం ఉదయం గ్రామస్తులు గుర్తించారు. మృతులను మాచారెడ్డి గ్రామానికి చెందిన బాలనర్సు(38), ప్రేమలత(35)గా గుర్తించారు. మృతులు ఇద్దరికి కూడా పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా ఉన్నారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన వీరు ఆత్మహత్య చేసుకోవడానికి వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read More
గ్రేవ్స్​ కు ఐసీసీ కీలక బాధ్యతలు

గ్రేవ్స్​ కు ఐసీసీ కీలక బాధ్యతలు

పదవికి గుడ్​ చెప్పనున్న ఈసీబీ చైర్మన్​   లండన్: ‘హండ్రెడ్ బాల్’ టోర్నీ వాయిదా పడడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 31వ తేదీ తర్వాత ఈ పోస్ట్​ కు గుడ్​ బై చెప్పనున్నాడని ఈసీబీ ప్రకటించింది. మే 2015లో చైర్మన్​ గా బాధ్యతలు చేపట్టిన గ్రేవ్స్ ఐసీసీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ బాడీ చైర్మన్ శశాంక్ మనోహర్ వారసుడిగా ఇప్పటికే అతని […]

Read More
టీమిండియాను ఓడించాలి

టీమిండియాను ఓడించాలి

– ఆసిస్ కోచ్ జస్టిన్ లాంగర్ మెల్​ బోర్న్​: టెస్టుల్లో నంబర్​ వన్​ ర్యాంక్ దక్కినప్పటికీ ఇండియా గడ్డపై టీమిండియాను ఓడించడమే తమ అసలు టార్గెట్ అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. లేదంటే తమ టాప్ ప్లేస్ మరోసారి ప్రమాదంలో పడినట్టేనని హెచ్చరించాడు. ‘ఈ ర్యాంక్లను ఎలా ప్రకటించారో మేం గుర్తించగం. అయితే ఈ సమయంలో టాప్ ప్లేస్ రావడం మా ముఖాల మీదకు నవ్వు తెప్పించింది. మేం కోరుకున్నట్లుగా మంచి టీమ్​ గా […]

Read More
ఫుట్​ బాల్​ కు సాయం చేయండి

ఫుట్​ బాల్​ కు సాయం చేయండి

కేంద్ర క్రీడామంత్రి కిరణ్​ రిజిజు న్యూఢిల్లీ: దేశంలో ఫుట్​ బాల్​ ను మరింత మెరుగుపర్చేందుకు టాప్ కార్పొరేట్ కంపెనీలు, స్టేట్, డిస్ర్టిక్ బాడీలు ఇతోధికంగా సాయం చేయాలని కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు కోరారు. గ్రాస్ రూట్ లెవెల్​లో ఈ క్రీడను అభివృద్ధి చేయాలని సూచించారు. భారత్​ లో ఫుట్​ బాల్​ కల్చర్​ ను ఎలా వృద్ధి చేయాలనే దానిపై మంత్రి తన దృక్పథాన్ని వెల్లడించారు. ‘పాఠశాల స్థాయిలో ఫుట్​ బాల్​ను ప్రవేశపెట్టాలి. స్థానికంగా లీగ్​ లు […]

Read More
2023లో కామన్​ వెల్త్​ యూత్ గేమ్స్

2023లో కామన్​ వెల్త్​ యూత్ గేమ్స్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగాల్సిన కామన్​ వెల్త్​ యూత్ గేమ్స్​ ను రెండేళ్ల పాటు వాయిదావేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ గేమ్స్ 2021 ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ 2020 టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి పోస్ట్​ పోన్ కావడంతో కామన్​ వెల్త్​ గేమ్స్​ను వాయిదా వేయక తప్పలేదని గేమ్స్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రకటించింది. రీ షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ జులై 23 నుంచి ఆగస్టు 8వ […]

Read More
వేలానికి గిబ్స్​ బ్యాట్

వేలానికి గిబ్స్​ బ్యాట్

–రికార్డు ఛేజింగ్​ లో ఆడిన బ్యాట్ కేప్​ టౌన్​: కరోనా నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు కూడా ముందుకొస్తున్నారు. తమ వంతుగా ఎంతో కొంతసాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా మాజీ స్టార్​ బ్యాట్స్​ మెన్​ హెర్షల్ గిబ్స్​ తన బ్యాట్ ను వేలం వేయనున్నాడు. అయితే ఇది  సాధారణ బ్యాట్ కాదు. వన్డేల్లో ప్రపంచ రికార్డు ఛేజింగ్​ లో ఆడిన బ్యాట్. 14 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా నిర్దేశించిన 435 పరుగుల టార్గెట్​ ను […]

Read More