ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ కలకత్తా: ఓవైపు చదువు.. మరోవైపు క్రికెట్.. ఈ రెండింటిలో ఏదీ తీసుకోవాలో తెలియక చాలా సతమతమయ్యానని టీమిండియా మాజీ కెప్టెన్, ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఆ సమయంలో క్రికెట్‌తో జూదం ఆడానని చెప్పాడు. ‘17 ఏళ్ల వయసులో నాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత టీమిండియా నుంచి పిలుపువచ్చింది. అప్పటివరకు కెరీర్ ఎలా సాగుతుందోనని సందేహాలు ఉండేది. అభద్రతాభావం ఎప్పుడూ […]
సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ లో ఉన్న కొండపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం చండీయాగం వైభవంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు టి.హరీశ్ రావు, ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రంగారెడ్డి, ఎంపీపీ బాలేశం, జడ్పీటీసీ సుధాకర్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంటలను నాశనం చేస్తున్న మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గురువారం సీఎం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శులు బి.జనార్దన్ రెడ్డి, […]