సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: ఆస్ట్రేలియా ప్రభుత్వపు హెల్త్ డిపార్ట్మెంట్(టీజీఏ) వారు జారీచేసే జీఎంపీ సర్టిఫికెట్, యాదాద్రి భువనగిరి ఇండస్ట్రీయల్ ఏరియాలోని రీచ్ ఇండియా ఫార్మా లిమిటెడ్ కంపెనీకి రావడం ప్రత్యేకతను చాటుకుంది. తెలంగాణలోని ఎంఎస్ఎంఈ సెక్టార్ లో ఉన్న ఏ ఫార్మా ఫార్ములేషన్ కంపెనీకి ఇంత వరకు ఈ సర్టిఫికేషన్ రాలేదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్యాంసుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా తమ సంస్థ ఆస్ట్రేలియాతోపాటు 50కి పైగా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయొచ్చని పేర్కొన్నారు.
- April 29, 2020
- షార్ట్ న్యూస్
- AUSTRALIA
- GMP
- ఎంఎస్ఎంఈ
- రీచ్ ఇండియా
- Comments Off on ‘రీచ్ ఇండియా’కు జీఎంపీ సర్టిఫికెట్