తన అందాలతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన మిల్కీబ్యూటీ తమన్నా ఓ వెబ్ సీరిస్‌లో బోల్డ్ పాత్రలో కనువిందు చేయనుందట. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు థ్రిల్లర్ కథతో ఓ వెబ్‌సీరిస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా రొమాంటిక్ గా ఉంటుందని టాక్. ప్రస్తుతం సినిమాలు, సీరియళ్లకు ధీటుగా వెబ్‌సీరీస్‌లు తెరకెక్కుతున్నాయి. వెబ్‌సీరిస్‌లకు సెన్సార్ సర్టిఫికెట్లు, ఇతరత్రా ఇబ్బందులు ఉండవు దీంతో డైరెక్టర్ తమ క్రియేటివిటికి పదును పెడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న హద్దులన్నింటిని చెరిపివేస్తూ తమ ట్యాలెంట్ ను నిరుపించుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రవీణ్ సత్తారు ఓ అద్భుతమైన కథను రూపొందించాడు. ఈ స్టోరీలో తమన్నా హాట్‌హాట్‌గా కనిపించనుందట. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కున్నది. త్వరలోనే పూర్తివివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది.
- September 18, 2020
- Archive
- Top News
- సినిమా
- BIGBOSS
- BOLD
- CHENNAI
- HYDERABAD
- NAGARJUNA
- OFFER
- TAMANNA
- తమన్నా
- నాగార్జున
- ప్రవీణ్‌సత్తారు
- బిగ్‌బాస్
- బోల్డ్పాత్ర
- రొమాంటిక్చిత్రం
- హైదరాబాద్
- Comments Off on మిల్కీబ్యూటీకి బోల్డ్ ఆఫర్