సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం రాష్ట్రంలో 1,590 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,902కు చేరింది. ఇప్పటి వరకు 1,15,835 మందిని పరీక్షించారు. తాజాగా ఏడుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు 295 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1277, మేడ్చల్ జిల్లాలో 125, రంగారెడ్డి జిల్లాలో 82, సంగారెడ్డి జిల్లాలో 19, మహబూబ్ నగర్ జిల్లాలో 19, సూర్యాపేట జిల్లాలో 23, నల్లగొండ జిల్లాలో 14 కేసుల చొప్పున కేసులు పాజిటివ్‌గా తేలాయి.
- July 5, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- HYDERABAD
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on తెలంగాణలో 1,590 కేసులు