బాలీవుడ్లో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్‌సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె డ్రగ్స్‌కేసులో 25 మంది పేర్లు చెప్పినట్టు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ 25 మందిలో రకుల్ ప్రీత్‌సింగ్ ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు టైమ్స్ నౌ ఓ సంచలన కథనం ప్రసారం చేసింది. రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, హీరో రణ్‌వీర్ సింగ్ సన్నిహితురాలు సైమోన్ ఖంబట్టా తదితరుల పేర్లు ఉన్నట్టు టైమ్స్‌నౌ పేర్కొన్నది. అయితే ఈ కేసులో మరికొందరు టాలీవుడ్ ప్రముఖలు ఉన్నట్టు సమాచారం.
- September 12, 2020
- Archive
- Top News
- షార్ట్ న్యూస్
- సినిమా
- BOLLYWOOD
- HYDERABAD
- RAKUL
- RIA
- TOLLYWOOD
- టాలీవుడ్
- బాలీవుడ్
- ముంబై
- హైదరాబాద్
- Comments Off on డ్రగ్స్‌కేసులో రకుల్..!