సారథి న్యూస్, జిన్నారం: గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని ప్రముఖ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దత్తత తీసుకున్నారు. దుండిగల్ సమీపంలోని ఖాజీపేట అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ను అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేసిన బాహుబలి మొక్కలు నాటారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ […]