Breaking News

షాంఘై

మందు కోసం వెళ్లి.. సస్పెన్షన్​కు గురై

బీజింగ్: శిక్షణ శిబిరం నిబంధలను ఉల్లంఘించిన ఆరుగురు ఫుట్​బాల్​ ప్లేయర్స్​పై చైనీస్ ఫుట్​బాల్​ సంఘం (సీఎఫ్ఐ) కొరడా ఝుళిపించింది. ఆర్నెళ్ల పాటు ఎలాంటి మ్యాచ్​ల్లో ఆడకుండా నిషేధం విధించింది. 35 మందితో కూడిన జాతీయ అండర్–19 జట్టుకు షాంఘైలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రిపూట బయటకు వెళ్లొద్దని షరతు విధించారు. కానీ దీనిని తుంగలో తొక్కిన ఆరుగురు ఫుట్​బాల్​ క్రీడాకారులు.. మద్యం కోసం అర్ధరాత్రి బయటకు వచ్చారు. దీనిని గుర్తించిన అధికారులు […]

Read More