సారథి, పెద్దశంకరంపేట: వరి పంట సాగులో వెదజల్లే పద్ధతి ద్వారా అధిక దిగుబడి సాధించవని మెదక్జిల్లా పెద్దశంకరంపేట మండల వ్యవసాయాధికారి అమృత అన్నారు. గురువారం మండలంలోని ఉత్తులూర్ శివారులో డ్రమ్సీడర్ ద్వారా వరిసాగులో వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేశారు. ఈ పద్ధతిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఏఈవో రాజు, పలువురు రైతులు ఉన్నారు.