Breaking News

వింబుల్డన్

ఆ గ్రాండ్​స్లామ్​ లు గెలవడం నా కల

న్యూయార్క్: మాజీ నంబర్​ వన్​.. ఐదుసార్లు వింబుల్డన్ చాంపియన్.. రెండుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నా.. తన కల ఇంకా తీరలేదంటోంది అమెరికా నల్ల కలువ వీనస్ విలియమ్స్. కెరీర్ ముగిసేలోగా ఫ్రెంచ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవాలని కోరుకుంటోంది. బుధవారం 40వ పడిలోకి అడుగుపెడుతున్న వీనస్.. ఈ రెండు గ్రాండ్​స్లామ్​ లు గెలవడం తన కల అని చెబుతోంది. ‘మనకంటూ కొన్ని కలలు ఉండాలి. వాటిని నెరవేర్చుకునేందుకు ఎంతకైనా శ్రమించాలి. వయసు దీనికి అడ్డంకి కాకూడదు. […]

Read More