మాజీ బ్యాట్స్ మెన్ మహ్మద్ కైఫ్ న్యూఢిల్లీ: టీమిండియాలోకి ఎంతమంది వికెట్ కీపర్లు వచ్చినా.. మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేరని మాజీ బ్యాట్స్ మెన్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఫిట్ నెస్, కీపింగ్ విషయంలో అతన్ని తలపించేవారు లేరన్నాడు. అందుకే ఇప్పటికీ మహీయే నంబర్‌వన్ కీపర్ అని చెప్పాడు. ‘ఐపీఎల్‌తో పునరాగమనం చేద్దామని ధోనీ భావించాడు. కానీ అది వాయిదా పడింది. కానీ నా దృష్టిలో అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే ధోనీ […]