మూడు దశల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అక్టోబర్ 28న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 28న తొలిదశ (16 జిల్లాలు- 71 నియోజకవర్గాలు), నవంబర్ 3న రెండో […]