ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: క్రికెట్ బంతిపై మెరుపు పెంచడానికి ఉమ్మి వాడొద్దని పెట్టిన అంక్షలు తాత్కాలికమేనని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే అన్నాడు. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత ఈ అంక్షలు తొలిగిస్తామన్నాడు. అప్పుడు సాధారణ పరిస్థితుల్లోనే మ్యాచ్లు జరుగుతాయని స్పష్టం చేశాడు. ‘క్రికెట్కు హాని కలిగించే చాలా అంశాలను చాలాసార్లు దూరంపెట్టాం. ఇలాంటి విషయాల్లో కఠినంగా కూడా వ్యవహరించాం. ఇప్పుడు కూడా అంతే. సాధారణ పరిస్థితులు వచ్చాకా […]