Breaking News

నాగచైతన్య

‘లవ్ స్టోరీ’ కంప్లీట్

‘లవ్ స్టోరీ’ కంప్లీట్

అందమైన ప్రేమకథలను ఆహ్లాదంగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి జంటతో ‘లవ్ స్టోరీ’ ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ బుధవారం పూర్తయింది. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పాట చిత్రీకరణతో షూటింగ్ కంప్లీట్ అవడంతో గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల, సాయిపల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి.కుమార్ సెలబ్రేట్ చేసుకున్నారు. షూటింగ్ పూర్తయ్యిందన్న విషయాన్ని తెలుపుతూ అందుకు […]

Read More
పెళ్లి పీటలెక్కిన చైతూ, సాయిపల్లవి!

పెళ్లి పీటలెక్కిన చైతూ, సాయిపల్లవి!

నాగచైతన్య, సాయిపల్లవి పెళ్లి పీటలెక్కారు. ఈ తంతు అంతా వీరిద్దరూ నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా కోసమేనండోయ్..​ మరేది కాదు! ప్రముఖ సినీ డైరెక్టర్​ శేఖర్ కమ్ముల విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే క్యూట్‌ లవ్‌ స్టోరీని రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్​గా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని సినిమాలోని స్టిల్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు గెటప్స్‌లో చూడముచ్చటగా ఉన్న చైతూ, సాయిపల్లవి స్టిల్ ఆకట్టుకుంటోంది. […]

Read More
సమంత కొత్త బిజినెస్​

సమంత కొత్త బిజినెస్​

ఇటీవల కాలంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ఏదో ఒక బిజినెస్ లో ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత కూడా ఓ కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయబోతున్నాన్నంటూ ప్రకటించింది. ఓ వైపు హీరోయిన్ గా రాణిస్తూనే మరో వైపు స్వచ్ఛంద సంస్థను కూడా నిర్విహిస్తోంది. ఆల్​రెడీ సమంత తన రంగంలో మొదటి మెట్టుపై ఉంది. అలాగే మోడలింగ్ లో పలు బ్రాండ్ యాడ్స్ లో కూడా నటించింది. ఇప్పుడు సొంతంగా ఓ ఫ్యాషన్ వరల్డ్ ను […]

Read More
ఇది హార్రర్ థ్రిల్లర్ కాదు

ఇది హర్రర్ థ్రిల్లర్ కాదు

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ స్టోరీ’తో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ సినిమా తర్వాత ‘మనం’ ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్​తో కలిసి పనిచేయనున్నాడట. అయితే ఈ సినిమా కూడా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీయేనట. ఈ సినిమా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘చైతుతో తీస్తున్న ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాదు.. రొమాన్స్, కామెడీ కలయికలో రానున్న ఆరోగ్యకరమైన ఫుల్ ఎంటర్​టైనర్​’అని అన్నారు. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి […]

Read More