Breaking News

ద్రోణవల్లి హారిక

స్పీడ్ చెస్ ఆడాలనే..:

స్పీడ్ చెస్ ఆడాలనే..

చెన్నై: గతంలో సమయ నియంత్రణలో ఎప్పుడూ చెస్ ఆడలేదని, అందుకే ఈసారి ఫిడే మహిళల ఆన్​లైన్​స్పీడ్ చెస్ టోర్నీలో బరిలోకి దిగుతున్నానని భారత గ్రాండ్​మాస్టర్ కోనేరు హంపి చెప్పింది. దీనివల్ల ప్లేయర్ల వేగం ఎంతో తెలుస్తుందని పేర్కొంది. గ్రాండ్​మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి, ప్రపంచ చాంపియన్ జు వెనుజు లాంటి మేటి ప్లేయర్లు ఇందులో పాల్గొననుండటంతో టోర్నీ ఆసక్తికరంగా సాగుతుందని చెప్పింది. స్పీడ్ చెస్​లో ఎత్తు వేయడానికి ఒక నిమిషం లభిస్తుంది. ఒక్కో ఎత్తు తర్వాత ఒక్కో […]

Read More