సూపర్ మార్కెట్లకు జనం అంతంత మాత్రమే సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. మారుతున్న కాలంలో సామాజిక జీవనంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నగర , పట్టణ ప్రాంతాల్లో ఈ మార్పులు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంత కాలం సూపర్ మార్కెట్లలో కొనేందుకు ఆసక్తి చూపించిన ప్రజలు ఇప్పుడు తమ వీధి, తమ ఇళ్లకు సమీపంలో ఉన్న చిన్నచిన్న కిరాణ దుక్నాల్లో కొంటున్నారు. ఇంతకాలం అరకొరగా నడిచిన […]