ప్రేమ ఓ మధురమైన జ్ఞాపకమే కాదు.. అదొక ప్రణయ యుద్ధం. కానీ అది లేనిదే జీవితమే లేదు. ఒక జంట ఎప్పుడైతే ప్రేమలో పడుతుందో అప్పటి నుంచే వాళ్ల జీవితంలో యుద్ధం మొదలవుతుంది. యుగాలు గడుస్తున్నా ఆ యుద్ధం ఆగదు. దాని లోతు తెలియదు.‘కళ్లతో చూసి వచ్చేది కాదు ప్రేమ మనసులోంచి పుట్టేది. అందుకే మన్మథులు సైతం ప్రేమ విషయంలో గుడ్డివాళ్లు అయిపోతారు అన్నాడు సుప్రసిద్ధ కవి షేక్ స్పియర్. రంగు చూసి, రూపం చూసి ఏ […]