అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’తో బ్లాక్ బ్లస్టర్ అందుకున్న కార్తికేయ ఆ తర్వాత హీరోగా సినిమాల్లో అంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. కానీ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా మెప్పించాడు కార్తికేయ. ఇంతలో కోలీవుడ్ లో తలా అజిత్ నటిస్తున్న సినిమాలో కూడా విలన్ రోల్ పోషిస్తున్నాడన్న టాక్ బలంగా కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఆ విషయం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రీసెంట్గా కార్తీకేయ, అజయ్ భూపతి మధ్య జరిగిన వీడియో […]