న్యూఢిల్లీ: ఓ కులానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది. వివరాళ్లోకి వెళ్తే.. మొన్న రోహిత్‌తో జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో యువరాజ్.. చహల్ ప్రస్తావన తెచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి చేసిన వీడియోలను చహల్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాడని రోహిత్‌ను అడిగాడు. వీళ్లకు ఏం పని లేదా? అంటే కాస్త కఠినస్వరంతో హెచ్చరించాడు. ఆ క్రమంలో ‘భంగి’ (బోయ కులం) అనే పదాన్ని ఉపయోగించడంతో వివాదం […]