Vishwak Sen in lady get-up!! తన విలక్షణ నటనతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఎల్లప్పుడూ అలరిస్తున్న విశ్వక్ సేన్ మరొక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రామ్ నారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైలా’ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నట్టు విశ్వక్ ఇదివరకే ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహుగారపాటి నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయుచున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఆ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల […]