అర్జున్‌రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ వంగ ఓ వెబ్‌సీరీస్ తీసేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ వెబ్‌సీరీస్‌ను యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మించనున్నట్టు టాక్. అర్జున్‌రెడ్డి చిత్రాన్ని సందీప్‌వంగా హిందీలో కబీర్‌సింగ్‌గా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవీ ప్రకటించలేదు. ఈ క్రమంలో ఓ విభిన్న కథతో వెబ్‌సీరీస్‌ను తెరకెక్కెంచనున్నట్టు టాక్. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ లీడ్ పాత్రలో నటిస్తారట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. […]
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకొనేందుకు విజయ్ ముందుకొచ్చి ఎంసీఎఫ్ (మిడిల్ క్లాస్ ఫండ్)ను ఏర్పాటు చేశాడు. దీంతో ముందుగా రూ.25లక్షలతో రెండువేల మందికి సాయం చేద్దామనుకున్నాడు. తన ఆలోచన సక్సెస్ కావడంతో ఎంసీఎఫ్ ద్వారా విజయ్ కొన్నివేల మధ్యతరగతి కుటుంబాలకు సాయాన్ని అందించాడు. తన ఫౌండేషన్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు విజయ్. ఎంత […]