మెగా ఫ్యామిలీ హీరోయిన్, నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్మెంట్ అరెంజ్మెంట్స్ రెడీ అవుతున్నాయి. బుల్లితెర షోస్ కు హోస్ట్ గానే కాదు వెండితెర హీరోయిన్గా కూడా అలరించి.. వెబ్ సిరీస్ లతోనూ రాణిస్తోంది. అయితే ఈ మెగా డాటర్ పెళ్లి గుంటూరు ఐజీ ప్రభాకర్ కొడుకు చైతన్యతో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం […]