Breaking News

VARALAKSHNI

‘నాంది’ టీజర్​ అదరహో..

‘నాంది’ టీజర్​ అదరహో..

గతేడాది మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాలో రవి అనే సీరియస్ పాత్ర పోషించి మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు అల్లరి నరేష్. కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయినా కూడా సీరియస్ పాత్రల్లో కూడా అంతే యాక్షన్​ను పండించే ఈసారి కూడా నరేష్ ఓ సీరియస్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. న‌రేష్ కెరీర్​లో 57వ చిత్రంగా రూపొందుతున్న నాంది సినిమా పోస్టర్ ను మేకర్స్ విడుద‌ల చేశారు. […]

Read More