Breaking News

VARALAKSHMI

వీడియోగేమ్​కు అడిక్ట్​ అయ్యా

లాక్​డౌన్​ సమయంలో తాను వీడియో గేమ్స్​కు అడిక్ట్​ అయిపోయానంటూ యువనటి వరలక్ష్మి శరత్​కుమార్​ చెప్పుకొచ్చారు. షూటింగ్​లు లేకపోవడంతో తాను వీడియోగేమ్ ఆడుతూ ఎంజాయ్​ చేస్తున్నానని చెప్పింది. ఈ మేరకు వీడియో గేమ్​ ఆడుతున్న ఓ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేసింది. కాగా దీనిపై నెట్​జన్లు మిశ్రమంగా స్పందించారు.

Read More
పెళ్లి ఇప్పుడే చేసుకోను

పెళ్లి ఇప్పుడే చేసుకోను

డేటింగ్​ లు గ్రటా అన్నీ అయిపోయి దాదాపు పెళ్లి చేసుకుంటున్నారు అనుకునే టైమ్ వచ్చేసరికి ఇద్దరూ విడిపోయారు విశాల్ అండ్ వరలక్ష్మీ శరత్​ కుమార్​ లు.. సాలిడ్ పర్సనాలిటీతో స్టామినాగా ఉండే ఈ తమిళ ముద్దుగుమ్మ తర్వాతేమో ఓ క్రికెటర్​ తో డ్యూయెట్లు పాడుతోంది, పెళ్లికూడా చేసుకుంటుందట అని ట్రోలింగ్ మొదలుపెట్టారు. వాటన్నిటికీ చెక్ పెడుతూ వరలక్ష్మి ట్విట్టర్​ లో ఇలా ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చింది.. ఒకవేళ చేసుకుంటే మీ […]

Read More