Breaking News

VANNARAM

ఎల్వోసీ అందజేత

ఎల్వోసీ అందజేత

సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన జి.కొమురయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యఖర్చుల కోసం గతంలో రూ.మూడులక్షలు, ప్రస్తుతం రూ.రెండు లక్షల ఎల్​వోసీని కొమురయ్య కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​కు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Read More