Breaking News

US OPEN

యూఎస్ ఓపెన్​కు నాదల్​ డౌటే

వాషింగ్టన్: ఇప్పుడున్న పరిస్థితుల్లో యూఎస్ ఓపెన్​లో ఆడడం సందేహమేనని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్​ అన్నాడు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనన్నాడు. ‘యూఎస్ ఓపెన్​లో ఆడతావా? అని ఈ రోజు నన్ను అడిగితే నో అనే చెబుతా. రాబోయే రెండు నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. మెరుగైతే బరిలోకి దిగుతా. లేకపోతే కష్టమే. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఎందుకంటే న్యూయార్క్​లో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా […]

Read More
డిసెంబర్ లో ఇండియా ఓపెన్

డిసెంబర్ లో ఇండియా ఓపెన్

న్యూఢిల్లీ: పరిస్థితులు అనుకూలించి, గవర్నమెంట్ అనుమతిస్తే డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టోర్నీని నిర్వహించేందుకు తాము రెడీగా ఉన్నామని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) చెప్పింది. ఈ మేరకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్)కు తెలియజేసింది. ఒలింపిక్స్ క్వాలిఫయర్ టోర్నీ అయిన ఇండియా ఓపెన్ షెడ్యూల్ ప్రకారం గత నెలలో జరగాలి. కానీ కరోనా దెబ్బకు వాయిదా పడింది. టోర్నీ రీ షెడ్యూల్ కు సంబంధించి బీడబ్ల్యూఎఫ్ వారం బాయ్ కు మెయిల్ పెట్టింది. […]

Read More