Breaking News

uddav

ముంబైలో వర్షబీభత్సం

ముంబైలో వర్షబీభత్సం

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైని వానలు ముంచెత్తాయి. 10 గంటల్లోనే 23 సెం.మీ వర్షపాతం నమోదైంది. ముంబై, థానే, రాయ్‌గడ్‌, రత్నగిరి తదితర ప్రాంతాల్లో మోక్కాళ్ల లోతు వరకు నీరు వచ్చి చేరింది. దీంతో ముంబలో అధికారులు రెడ్‌ అలర్డ్‌ ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. వర్షాలకు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నగరంలోని చాలా ప్రాంతాలకు బస్సులు, […]

Read More

నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది

మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవ్‌హాద్‌ ముంబై: తన నిర్లక్ష్య ప్రవర్తనే కరోనా బారినపడేలా చేసిందని మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవ్‌హాద్‌ అన్నారు. విల్‌పవర్‌‌, కాన్ఫిడెన్స్‌ తనను వ్యాధి నుంచి కోలుకునేలా చేసిందని ఆయన అన్నారు. మరో రెండురోజుల పాటు వెంటిలేటర్‌‌పై ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత డిశ్చార్జ్‌ అవుతానని చెప్పారు. ‘బీడీఏ, డెవలపర్స్‌ బాడీ’ ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది. నేను జాగ్రత్తలు […]

Read More