Breaking News

TRIVIKRAM

తారక్​తో యంగ్​ హీరో ఫైట్​

ఆర్​ఆర్​ఆర్​ తర్వాత త్రివిక్రమ్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో జూనియర్​ ఎన్టీఆర్​ నటించబోయే చిత్రంలో యంగ్​ హీరో మంచు మనోజ్​ విలన్​గా నటించనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్​ ఆర్ట్స్​, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. ఇప్పటికే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ భారీ హిట్​ను అందుకున్నది. ఇప్పుడు రెండో సినిమా […]

Read More