Breaking News

TRAINING CAMP

లంక క్రికెటర్ల ట్రైనింగ్​ షురూ

కొలంబో: అంతర్జాతీయ క్రికెట్​ను మళ్లీ మొదలుపెట్టేందుకు శ్రీలంక బోర్డు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే 13 మంది క్రికెటర్లతో ఔట్‌డోర్‌ ట్రైనింగ్​ మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. కొలంబో క్రికెట్‌ క్లబ్‌లో జరిగే ఈ ‘రెసిడెన్షియల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌’ కోసం ఎక్కువ మంది బౌలర్లను ఎంపికచేశారు. ‘మూడు ఫార్మాట్లకు సంబంధించిన క్రికెటర్లు ఇందులో ఉన్నారు. టోర్నీల్లో పాల్గొనడానికి బౌలర్లకు ఎక్కువ ప్రాక్టీస్‌ అవసరం. ప్రతి గ్రూపులో నలుగురు క్రికెటర్లు ఉంటారు. వీళ్ల ప్రాక్టీస్‌ను కోచ్‌, సహాయక సిబ్బంది పర్యవేక్షిస్తుంది. మా ప్రభుత్వం […]

Read More