యువహీరో నాని, శ్రద్ధా శ్రీనిథ్ జంటగా నటించిన జెర్సీ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కెనడాలోని టోరంటలో జరిగే ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. తమ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి పేర్కొన్నారు. ఆగస్టు 9 నుంచి, 15 వరకు టోరంటోలో ఫిలిం ఫెస్టివల్ నిర్వహించనున్నారు. క్రికెట్ నేపథ్యంతో నాని, శ్రద్ధాశ్రీనాథ్ జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ జెర్సీ చిత్రాన్ని నిర్మించింది.గౌతమ్ తిన్నసూరి ఈ చిత్రానికి […]