Breaking News

TOOLYWOOD

పుస్తకంపై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు

పుస్తకంపై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు

రీసెంట్​గా కొద్దిరోజుల నుంచి బాలీవుడ్ లో హల్​చల్​ చేస్తున్న డ్రగ్స్ కేసు టాలీవుడ్ సెలబ్రిటీల వరకు వచ్చిందన్న విషయం తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి సుషాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఆమె సోదరుడు సహా మరికొంతమందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రియా చక్రవర్తి అరెస్టయి కొంతమంది సెలబ్రిటీల పేర్లను బయటపెట్టిందని ప్రచారం జరిగింది. అయితే వాటిలో ముందుగా వినిపించినవి రకుల్ […]

Read More
రాఘవ లారెన్స్.. మరో అడుగు

రాఘవ లారెన్స్.. మరో అడుగు

కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత డైరెక్టర్, యాక్టర్ గా తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు రాఘవ లారెన్స్. సినిమాల్లో గుర్తింపే కాదు రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్​ద్వారా వైద్యసేవలు, ఉచిత విద్యాసేవలు ఇలా ఎంతో మంది చిన్నారులకు ఎన్నో రకాలుగా సాయపడి మనవతా థృక్పథాన్ని చాటుకున్న మహామనిషిగా మన్ననలు అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్​గా లారెన్స్​తీసుకున్న నిర్ణయం అటు కోలీవుడ్, టాలీవుడ్ లో సంచలనాత్మకంగా మారింది. తమిళనాడులో రానున్న ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీ […]

Read More

హాస్యనటి ఎంగేజ్​మెంట్​.. ప్రియుడితోనే

ప్రముఖ హాస్యనటి, తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన విద్యుల్లేఖ రామన్​ త్వరలోనే తన ప్రియున్ని పెళ్లి చేసుకోబోతుంది. కొంత కాలంగా ఆమె ప్రముఖ ఫిట్​నెస్​ ట్రైనర్​ సంజయ్​తో ప్రేమలో పడింది. కాగా మంగళవారం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్​లో వీరిద్దరికి ఘనంగా ఎంగేజ్​మెంట్​ జరిగింది. ఇరు కుటుంబాల ఆమోదంతోనే వివాహం నిశ్చయమైంది. కొంతమంది ప్రముఖులు, సమీప బంధువుల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్​మెంట్ పిక్స్​ వైరల్​గా మారాయి.

Read More
వినాయకుడు తెలుగుమూవి

‘వినాయకుడు’ రీమేక్​

తెలుగులో విజయం సాధించిన ‘వినాయకుడు’ చిత్రాన్ని బాలీవుడ్​లో రీమేక్​ చేయనున్నట్టు సమాచారం. కొంతకాలంగా తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్​లో రీమేక్ చేసేందుకు అక్కడి దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు బాలీవుడ్ రీమేక్ కు రెడీ అయ్యాయి. చాలా కాలం క్రితం తెలుగులో హిట్​ అయిన దూకుడు, అరుంధతి వంటి సినిమాలను ప్రస్తుతం రీమేక్​ చేస్తున్నారు బాలీవుడ్​ నిర్మాతలు. కాగా దాదాపు 12 ఏళ్ల క్రితం కృష్ణుడు హీరోగా నటించిన ‘వినాయకుడు’ సినిమాను హిందీ […]

Read More
అలా అయితేనే చేస్తా..

అలా అయితేనే చేస్తా..

సినిమాలతో పాటు సోషల్ మీడియాకి ఎప్పుడూ టచ్​లో నే ఉంటుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. టాలీవుడ్​లో టాప్ హీరోయిన్​గా చలామణీ అవుతున్న రష్మిక మందన్న ఏదైనా సినిమాకి సైన్ చేసే ముందు చాలా ఆలోచిస్తుందట. ఆ విషయాన్ని తన అభిమానితో చాట్ చేస్తున్నప్పుడు బైట పెట్టింది. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా షూటింగ్స్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఈ గ్యాప్​లో రష్మిక తన ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటోంది. ‘నేను ఏదైనా సినిమాలో నటించాలంటే […]

Read More