Breaking News

TOLLYWOODSTAR

ఔరా.. అర్హ

ఔరా.. అర్హ

టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాలపట్టి అల్లు అర్హ సందడి అంతాఇంత కాదు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మదన్‌ మోహన్‌ మాలవ్య గెటప్‌లో అలరించింది. ‘సత్యమేవ జయతే’ అనే నినాదాన్ని చెప్పింది. ఈ వీడియోను అల్లు అర్జున్​సతీమణి స్నేహరెడ్డి ట్విట్టర్​లో షేర్​చేశారు. వీడియోను క్షణాల్లో ఎంతోమంది వీక్షించి లైక్​లు కొట్టి.. కామెంట్​ చేశారు.

Read More