ఎండాకాలంలో మాత్రమే దొరికే తాటి ముంజల రుచిని ఒక్కసారి టేస్ట్ చేస్తే, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో చిన్నాపెద్దా అంతా వీటిని హాయిగా తినొచ్చు. ఈ తాటి ముంజలనే ‘టాడీ పామ్ ఫ్రూట్’, ‘ఐస్ యాపిల్’ అంటారు. మండు వేసవిలో ఈ సీజనల్ ఫ్రూట్ ను తింటే వేసవి తాపానికి చెక్ పెట్టొచ్చు. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అలాగే ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం.. ఒక్క […]