Breaking News

TESTED

అనుపమ్​ఖేర్​ కుటుంబసభ్యులకు కరోనా

ముంబై: కరోనా మహమ్మారి బాలీవుడ్​ సినీప్రముఖులను వణికిస్తున్నది. ఇప్పటికే బిగ్​బీ అమితాబ్​బచ్చన్​, అతడి కుమారుడు అభిషేక్​ బచ్చన్​కు కరోనా సోకగా.. తాజాగా బాలీవుడ్​ విలక్షణనటుడు అనుపమ్​ ఖేర్​ కుటుంబసభ్యులకు కరోనా సోకింది. అనుపమ్​ తల్లికి, అతడి సోదరుడికి మరో ఇద్దరు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయన్ని స్వయంగా అనుపమ్​ఖేర్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ‘నా తల్లి, సోదరుడు, వదిన, మేనకోడలుకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు’ […]

Read More