Breaking News

TENTH CLASS

ఐసీఎస్‌ఈ ఫలితాలు వెల్లడి

ఐసీఎస్‌ఈ ఫలితాలు వెల్లడి

న్యూఢిల్లీ: ఐసీఎస్‌ఈ 10 , 12 తరగతుల రిజల్ట్స్‌ శుక్రవారం విడుదలయ్యాయి. ఐసీఎస్‌ఈ ఈ ఫిలితాలను రిలీజ్‌ చేసింది. పదోతరగతిలో 99.33 శాతం మంది స్టూడెంట్స్‌ పాస్‌అయ్యారు. 12వ తరగతిలో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించారు. ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా కూడా రిజల్ట్‌ పొందవచ్చని అన్నారు. పోయిన ఏడాది పాస్‌ పర్సెంట్‌ 98.54శాతం కాగా.. ఐఎస్‌సీ ఎగ్జామినేషన్‌లో 96.52శాతం పాస్‌ అయ్యారు. కొన్ని కారణాల దృష్ట్యా మెరిట్‌ […]

Read More

టెన్త్​… టెన్షన్​

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణలో వాయిదాపడి టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్​ భవితవ్యం ఏమిటో తేలనుంది.. మరోసారి వాయిదాపడిన నేపథ్యంలో అటు స్టూడెంట్స్​.. ఇటు పేరెంట్స్​లో ఆందోళన నెలకొంది. పరీక్షల నిర్వహణపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అంశాలపై సోమవారం సాయంత్రం 4.30 గంటలకు సీఎం సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదాపడ్డాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా […]

Read More
జులై 10 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

జులై 10 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం కీలక నిర్ణయం కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదింపు ప్రతిపేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి. సారథి న్యూస్, అమరావతి: పదవ తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌నేపథ్యంలో 11 పేపర్లను ఆరు పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూనే జులై 10 నుంచి 15వ తేదీ వరకు ఎగ్జామ్స్​ నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రతి ఎగ్జామ్​ ఉదయం 9.30 నుంచి 12.45 […]

Read More