Breaking News

TEAMINDIA

మాస్టర్.. బార్బర్

న్యూఢిల్లీ: దేశానికి రాజు అయినా..తల్లికి కొడుకే అనే సామేత అందరికీ తెలిసిందే. అయితే ఎంత ఎత్తుకుఎదిగినా కుటుంబం వరకు వచ్చేసరికి తనకున్న బాధ్యతలను నిర్వహించాల్సిందే. అందుకే ప్రపంచ క్రికెట్​ను ఏలిన సచిన్ టెండూల్కర్ కూడా తన పిల్లల విషయంలో ఓ తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.లాక్​ డౌన్​తో బార్బర్ షాప్స్ మూతపడడంతో తానే స్వయంగా కత్తెర పట్టాడు. కుమారుడు అర్జున్ కోసం హెయిర్ స్టయిలిస్ట్​ గా మారిపోయాడు. కటింగ్ చేస్తూ తనకు నచ్చిన రీతిలో కొడుకు హెయిర్ స్టైల్​ […]

Read More
త్రో డౌన్స్ బాగా పనిచేశాయి

త్రో డౌన్స్ బాగా పనిచేశాయి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ న్యూఢిల్లీ: త్రోడౌన్స్ వల్ల పేస్ బౌలింగ్​ ను దీటుగా ఎదుర్కొంటున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కొన్నేళ్లుగా ఇందులో తమ ప్రదర్శన చాలా మెరుగుపడిందన్నాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర దీనికి కారణమని కితాబిచ్చాడు. ‘కొన్నేళ్లుగా మేం పేస్ బౌలింగ్​ను ఎలాంటి భయం లేకుండా ఆడుతున్నాం. 155 కేఎంపీహెచ్ వేగంతో వచ్చిన బంతులను కూడా అద్భుతంగా ఎదుర్కొంటున్నాం. చాలా పురోగతి కనిపిస్తోంది. దీనికి కారణం రఘు అని తెలుసు. ఫుట్​ వర్క్​, […]

Read More
నాన్న.. లంచం ఒప్పుకోలేదు

నాన్న.. లంచం ఒప్పుకోలేదు

టీమిండియా కెప్టెన్​ విరాట్​కోహ్లీ తన కెరీర్‌ ఆరంభంలో స్టేట్‌ క్రికెట్‌కు ఎంపిక చేయడానికి క్రికెట్‌ అధికారులు లంచం అడిగారని కోహ్లీ తనకు చిన్నప్పుడు ఎదురైన చేదు ఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే తన తండ్రి ప్రేమ్‌ కోహ్లీ లంచం ఇవ్వడానికి ఒప్పుకోలేదని వెల్లడించాడు. ‘స్టేట్‌ క్రికెట్‌కు ఆడడానికి ఓ కోచ్‌ లంచం అడిగాడు. కానీ మా నాన్న ఇవ్వలేదు. నీవు మెరిట్‌తో ఆడగలిగితేనే క్రికెట్‌లో కొనసాగిస్తా. లేదంటే ఆడించను’ అని నాతో చెప్పాడు. ‘దీంతో నేను సెలెక్ట్‌ […]

Read More
కోచ్​ తో బలహీనతలు చర్చించాలి

కోచ్​ తో బలహీనతలు చర్చించాలి

టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ న్యూఢిల్లీ: ప్లేయర్ ప్రదర్శన మెరుగుపడాలంటే కోచ్​ తో బలహీనతలను కూడా చర్చించాలని టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. కోచ్, ప్లేయర్ మధ్య బలమైన బంధం ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నాడు. ‘మానసిక బలం కావొచ్చు, నైపుణ్యాభివృద్ధి కావొచ్చు.. కోచ్ ఎవరైనా బాగా నమ్మకం ఉంచుకోవాలి. పరస్పర నమ్మకం ఉన్నప్పుడే ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. అప్పుడే ప్లేయర్ తన బలహీనతలు, భయాలు, ఆందోళన గురించి […]

Read More
190 వద్దే సచిన్ ఎల్​బీ

190 వద్దే సచిన్ ఎల్​బీ

సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు లండన్: వన్డే ఫార్మాట్​ లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు సచిన్. ద్వైపాక్షిక సిరీస్​లో భాగంగా 2010 గ్వాలియర్​ లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో మాస్టర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. అయితే తాను 190 పరుగుల వద్ద సచిన్​ ను ఎల్బీ చేసినా అంపైర్ ఔట్​ ఇవ్వలేదని సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు చేశాడు. అప్పుడు ఔటిస్తే ద్విశతకం కాకపోయేదని అక్కసు […]

Read More
ధోనీ నా గురువు

ధోనీ నా గురువు

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్. ధోనీ తన గురువు అని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. యంగ్ ప్లేయర్లకు సాయం చేయడంలో మహీకి ప్రత్యేక పద్ధతి ఉందన్నాడు. సమస్య పరిష్కారానికి చాలా మార్గాలు సూచిస్తాడన్నాడు. ‘ధోనీ నా గురువు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏ సందేహం వచ్చినా నేను ముందు మహీ బాయ్​ కి ఫోన్ చేస్తా. అయితే నా సమస్యకు పూర్తి పరిష్కారం చూపకుండానే అనేక మార్గాలు […]

Read More