Breaking News

TEAM INDIA

నాకు టెస్టులంటే ఇష్టం ​

నాకు టెస్టులంటే ఇష్టం ​

టీమిండియా వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్ న్యూఢిల్లీ: భారీ షాట్లు కొట్టే శక్తి, సామర్థ్యాలు ఉన్నా టెస్ట్ క్రికెట్ అంటేనే తనకు చాలా ఇష్టమని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. ఈ ఫార్మాట్​లో ఆడడం కత్తిమీద సాము అని చెప్పాడు. ‘క్రికెటర్ సత్తా తెలియాలంటే టెస్ట్​లు ఆడాలి. ఎందుకంటే ఇక్కడ మనల్ని పరీక్షించుకునే అవకాశం లభిస్తుంది. నాలుగు రోజుల మ్యాచ్ ఆడే రోజుల్లో ఇదే పెద్దపరీక్ష అనే మాటలు వినేవాడిని. కానీ ఐదు రోజుల […]

Read More
అయ్యో.. నంబర్​ 1 పాయే

అయ్యో.. నంబర్​ 1 పాయే

ర్యాంక్స్​ ప్రకటించిన ఐసీసీ దుబాయ్: టెస్టుల్లో టీమిండియా నంబర్​ వన్​ ర్యాంక్ గల్లంతైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్​ లో  విరాట్​ సేన 114 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానానికి పడిపోయింది. ఆస్ర్టేలియా 116 పాయింట్లతో కొత్తగా అగ్రస్థానంలోకి దూసుకురాగా, న్యూజిలాండ్ (115) రెండవ ర్యాంక్​ లో నిలిచింది. 2016 అక్టోబర్​ లో తొలిసారి నంబర్​ వన్​ ర్యాంక్​ ను చేజిక్కించుకున్న టీమిండియా దాదాపు 42నెలల పాటు ఈ ర్యాంక్​ లో కొనసాగింది. అయితే ఐసీసీ […]

Read More
క్రికెట్ కోచ్ ల ఆన్ లైన్ చర్చ

క్రికెట్ కోచ్ ల ఆన్ లైన్ చర్చ

ఫ్యూచర్ ఎట్లుండాలి? న్యూఢిల్లీ: క్రికెట్ తిరిగి మొదలుపెట్టాకా.. భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండాలనే అంశాలపై టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి, ఇండియా–ఏ, జూనియర్ టీమ్ కోచ్ ల మధ్య ఆన్ లైన్ లో చర్చ జరిగింది. తమ ఆలోచనలు, అభిప్రాయాలను ఇందులో పంచుకున్నారు. జూనియర్ టీమ్ లకు సంబంధించిన కోచ్ లు రవిశాస్త్రి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ రాహుల్ ద్రవిడ్ ఈ ఆన్ రైన్ చర్చకు రూపకల్పన చేశాడు. […]

Read More