సుశాంత్ రాజ్ పుత్ సింగ్ ఆత్మహత్య గురించి ఎంక్వయిరీ చేస్తుంటే రోజుకో కొత్త న్యూస్ బయటపడుతోంది. అటు ఇటు తిరిగి అది డ్రగ్స్‌తో ముడిపడింది. అతనికి డ్రగ్స్ ఇచ్చిందన్న విషయం తెలిసి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రిచా చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రిచా నోరు విప్పడంతో సెలబ్రిటీల మెడలకు ఉచ్చు బిగుసుకుంటోంది. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ ప్రకంపనలు శాండిల్ వుడ్ మీదుగా ఇప్పుడు టాలీవుడ్ కు పాకాయి. డ్రగ్స్ కేసులో […]