Breaking News

SUDHIRBABU

నేనూ నా యార్.. నా బెస్ట్ ఫ్రెండ్

నేనూ నా యార్.. నా బెస్ట్ ఫ్రెండ్

మహేశ్​బాబు మేనల్లుడిగా కంటే విలక్షణమైన హీరోగానే గుర్తింపు తెచ్చుకోడానికి ఇష్టపడే సుధీర్ బాబు లేటెస్ట్​గా ఓ సినిమాకి కమిట్​మెంట్​ఇచ్చాడట. అదీ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన విజయ్ చిల్లా ప్రొడక్షన్​లో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు సుధీర్ బాబు. ‘ప్రేమ కథా చిత్రమ్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, భలే మంచి రోజు, భాగీ, శమంతకమణి, సమ్మోహనం’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం సుధీర్ బాబు.. నానితో కలిసి నటించిన ‘వి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ […]

Read More