సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రేపు సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబుతో మూవీ విశేషాలు..‘‘వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది. ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. శ్రీకాంత్ గారిది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. కానీ, […]