Breaking News

SUDA

సుడా చైర్మన్​గా విజయ్​

సారథిన్యూస్​, కొత్తగూడెం: సుడా చైర్మన్ గా బచ్చు విజయ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో తన కుర్చీలో కూర్చొని సంతకం చేశారు. అనంతరం విజయ్​కి ​.. మంత్రి పువ్వాడ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More