ప్రముఖ దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఓ నిర్మాణసంస్థను ప్రారంభించనున్నారని టాక్.ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే సినిమాలు నిర్మించనున్నట్టు టాక్. లాక్‌డౌన్ సమయంలో పలువురు దర్శకులు చెప్పిన కథలు క్రిష్ విన్నాడట. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డికి తన నిర్మాణసంస్థలో దర్శకుడిగా తొలిచాన్స్ ఇస్తాడట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతోందట. ఇటీవల కృష్ణ అండ్ హిజ్ […]