Breaking News

SRIVENKATESHWARA

అప్పుడే 13 ఏళ్లు

అప్పుడే 13 ఏళ్లు

నిఖిల్ ఇండస్ర్టీకొచ్చి దాదాపు 13 ఏళ్లు అవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’తో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ డిఫరెంట్ మూవీస్​తో అలరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు 20వ సినిమాకు చేరువలో ఉన్నాడు. ఈ సినిమా అఫిషీయల్ అనౌన్స్​మెంట్​ కూడా వచ్చింది. సోనాలి నారంగ్ ప్రెజెంట్స్ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ గ్రూప్స్ అధినేతలు నారాయ‌ణ్ దాస్‌, పుష్కర్ రామ్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ద‌ర్శకుడు ఎవ‌ర‌న్నది ఇంకా […]

Read More