Breaking News

Srinu Boyapati

బోయపాటి సెట్స్‌లో శ్రీలీల

మాసివ్ బ్లాక్‌ బ్లస్టర్ ‘అఖండ’ చిత్రాన్ని అందించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్ బోయపాటిరాపో ని డైరెక్ట్ చేస్తున్నారు. హీరో రామ్‌కి జోడిగా శ్రీలీల నటిస్తోంది. ఈరోజు చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. బోయపాటి, రామ్‌ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి […]

Read More