Breaking News

SRINIVASAN

మనోహర్ పారిపోయాడు

మనోహర్ పారిపోయాడు

రాజ్​కోట్​: ఐసీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న శశాంక్ మనోహర్​పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ తీవ్ర విమర్శలు చేశాడు. సంక్షోభకాలంలో పదవుల నుంచి తప్పుకోవడం అతనికి అలవాటైందని ధ్వజమెత్తాడు. ‘2015లో బీసీసీఐ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని ఐసీసీకి వెళ్లాడు. ఇప్పుడు బీసీసీఐలో కొత్త నాయకత్వం వచ్చాకా.. స్వలాభం కోసం బోర్డు (ఐసీసీ)ను వాడుకోలేనని తెలిసిపోయింది. దీంతో కరోనా కాలంలో అంతర్జాతీయ బాడీ నుంచి పారిపోతున్నాడు. మనోహర్ సొంత లాభం కోసమే పనిచేస్తాడు. […]

Read More